మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆధ్వర్యంలో భాజాపా లో చేరిన కాంగ్రేస్ నేతలు

లోకవాణి న్యూస్ : అచ్చంపేట మండల పరిధిలోని కన్యతండకు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు సోమవారం బీజేపీ పార్టీలో చేరారు. అచ్చంపేట మాజీ శాసనసభ్యుడు, డాక్టర్ గువ్వల బాలరాజు వీరిని బీజేపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా డాక్టర్ గువ్వల బాలరాజు మాట్లాడుతూ, “ప్రజా సేవ లక్ష్యంగా బీజేపీ బలోపేతానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలి” అని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe