లోకవాణి, బల్మూర్ : నాగర్కర్నూల్ జిల్లా బల్మూర్ మండలంలోని బాణాల గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను గ్రామ సర్పంచ్ దేశ్య నాయక్ సందర్శించారు. పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న విద్యా బోధన, మౌలిక సదుపాయాలపై ఉపాధ్యాయులతో చర్చించారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి ఉపాధ్యాయులు మరింత కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా పాఠశాల సిబ్బంది, పంచాయతీ కార్యదర్శి తో కలిసి సర్పంచ్శా ను శాలువాలతో సన్మానించారు. గ్రామంలో విద్యకు ప్రాధాన్యత ఇస్తూ పాఠశాల అభివృద్ధికి గ్రామపంచాయతీ నుంచి అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు.
WhatsApp
Join Now
Youtube
Subscribe
