లోకవాణి, జూబ్లీహిల్స్, నవంబర్ 05: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల అభివృద్ధి కోసం కృషి చేస్తుందని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. బుధవారం జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారాల్లో భాగంగా ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పతకాలను ప్రజలతో వివరించారు. ఆయనతోపాటు స్థానిక నేతలు, తదితరులు పాల్గొన్నారు.
WhatsApp
Join Now
Youtube
Subscribe
