జాతీయ స్థాయికి ఎంపికైన నాగర్‌కర్నూల్ కబడ్డీ క్రీడాకారులు

లోకవాణి, అచ్చంపేట, నవంబర్ 10: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సోమవారం జరిగిన అండర్-17 బాలురు, బాలికల కబడ్డీ టోర్నమెంట్‌లో నాగర్‌కర్నూల్ జిల్లా క్రీడాకారులు నందు మరియు సింధు అద్భుత ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ కుమార్, జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ నాగేశ్వరరావు, మరియు జిల్లా వ్యాయామ ఉపాధ్యాయులు ఇద్దరికీ అభినందనలు తెలిపారు.

WhatsApp Join Now
Youtube Subscribe