లోకవాణి, అచ్చంపేట, నవంబర్ 09: అచ్చంపేట పట్టణానికి చెందిన వి. కార్తీక్ జాతీయ స్థాయి కరాటే పోటీల్లో ప్రతిభ కనబర్చాడు. నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలో ఆదివారం నిర్వహించిన జాతీయ స్థాయి కరాటే ఛాంపియన్‌షిప్‌లో బ్లాక్ బెల్ట్ విభాగంలో పాల్గొని మొదటి స్థానం సాధించి బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. ఈ సందర్భంగా ఆయనకు శిక్షకులు రాజు నాయక్, సందీప్, అస్లామ్ శుభాకాంక్షలు తెలిపారు.
WhatsApp
Join Now
Youtube
Subscribe
