హైదరాబాద్, అక్టోబర్ 7
తెలంగాణ రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని మంగళవారం నిరుద్యోగులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు హైదరాబాద్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేసి, అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. అదేవిధంగా ఇటీవల విడుదలైన గ్రూప్-1 ఫలితాల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయని ఆరోపిస్తూ, వెంటనే సీబీఐ విచారణ జరిపించాలని కోరారు.
WhatsApp
Join Now
Youtube
Subscribe
